← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంగాంగీ భావః aṃgāṃgī bhāvaḥ

Original — తెలుగు

అంగశ్య అంగినం భావః (ఉపకార్యోపకారక భావః) -

అంగమనగా అవయవము; అంగి అనగా అంగముకలది- ఈ రెంటికిని కల సంబంధము అంగాంగీ భావ సంబంధము. అంగమునకు - అంగికిని గల సంబంధము - (అంగి అనగా అవయవములు గలది) పరస్పర పోషకత్వము గలిగి యుండుట - పరస్పర విరుద్ధములైన సూర్యంధకారములకును, నన్నిశైత్యములకును, జలాగ్నులకును అంగాంగీ భావము లేనటుల జ్ఞానమునకును, కర్మకును అంగాంగీభావము లేదు.

Transliteration

aṃgaśya aṃginaṃ bhāvaḥ (upakāryōpakāraka bhāvaḥ) -

aṃgamanagā avayavamu; aṃgi anagā aṃgamukaladi- ī reṃṭikini kala saṃbaṃdhamu aṃgāṃgī bhāva saṃbaṃdhamu. aṃgamunaku - aṃgikini gala saṃbaṃdhamu - (aṃgi anagā avayavamulu galadi) paraspara pōṣakatvamu galigi yuṃḍuṭa - paraspara viruddhamulaina sūryaṃdhakāramulakunu, nanniśaityamulakunu, jalāgnulakunu aṃgāṃgī bhāvamu lēnaṭula jñānamunakunu, karmakunu aṃgāṃgībhāvamu lēdu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.