← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంగము aṃgamu

Original — తెలుగు
  1. దేహము ; శరీరము

  2. దేహముయొక్క భాగము; అవయవము

  3. హృదయాదీని (హృదయము మొదలగునవి)

  4. దేని తాలూకు అయినా భాగములు - వేదాంగములు, యోగంగములువలనే

వ. “ఇట్లు నారాయణకవచంబు ఘటించి, పాదంబులను, జానువులను, ఊరువులను, ఉదరంబునను, హృదయంబునను, ఉరంబునను, ముఖంబునను, శిరంబున నిట్లష్టాంగంబులం బ్రణవపూర్వకంబైన యష్టాక్షరీ మంత్ర రాజంబు న్యాసంబు జేసి ---

(శ్రీమదాంధ్ర మహాభాగవతము - 6 - 8 - 299)

Transliteration
  1. dēhamu ; śarīramu

  2. dēhamuyokka bhāgamu; avayavamu

  3. hṛdayādīni (hṛdayamu modalagunavi)

  4. dēni tālūku ayinā bhāgamulu - vēdāṃgamulu, yōgaṃgamuluvalanē

va. “iṭlu nārāyaṇakavacaṃbu ghaṭiṃci, pādaṃbulanu, jānuvulanu, ūruvulanu, udaraṃbunanu, hṛdayaṃbunanu, uraṃbunanu, mukhaṃbunanu, śiraṃbuna niṭlaṣṭāṃgaṃbulaṃ braṇavapūrvakaṃbaina yaṣṭākṣarī maṃtra rājaṃbu nyāsaṃbu jēsi ---

(śrīmadāṃdhra mahābhāgavatamu - 6 - 8 - 299)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.