భగవంతుని యొక్క పాదముల యందు జన్మించినవాడు
వ. ” --- ప్రపంచ శరీరకుండగు భగవంతుని ముఖంబు వలన బ్రహ్మకులంబు, బాహువులవలన క్షత్రియకులంబు, ఊరువుల వలన వైశ్యకులంబు, పాదంబు వలన శూద్ర కులంబు జనియించె నని చెప్పుదురు.”
(శ్రీమదాంధ్ర మహాభాగవతము - 2 - 5 - 89) (చూ:- “చాతుర్వర్ణ్యం”)
bhagavaṃtuni yokka pādamula yaṃdu janmiṃcinavāḍu
va. ” --- prapaṃca śarīrakuṃḍagu bhagavaṃtuni mukhaṃbu valana brahmakulaṃbu, bāhuvulavalana kṣatriyakulaṃbu, ūruvula valana vaiśyakulaṃbu, pādaṃbu valana śūdra kulaṃbu janiyiṃce nani ceppuduru.”
(śrīmadāṃdhra mahābhāgavatamu - 2 - 5 - 89) (cū:- “cāturvarṇyaṃ”)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.