← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంగి aṃgi

Original — తెలుగు

అవయవములు కలది, అంగములు కలది (చేతులు, కాళ్ళు మొదలగునవి అంగములు, అవయవములు, అవి కలిగిన శరీరము అంగి.)

Transliteration

avayavamulu kaladi, aṃgamulu kaladi (cētulu, kāḷḷu modalagunavi aṃgamulu, avayavamulu, avi kaligina śarīramu aṃgi.)

English

That which possesses limbs (aṅgas). Hands, legs, and so on are called aṅgas; the body that possesses them is aṅgī.