← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంగులి aṃguli

Original — తెలుగు

వేలు (వ్రేలు - అంగుష్టము, తర్జనము, మధ్యమము, అనామకము, కనిష్టకము అని అయిదు వ్రేళ్ళ పేర్లు.)

Transliteration

vēlu (vrēlu - aṃguṣṭamu, tarjanamu, madhyamamu, anāmakamu, kaniṣṭakamu ani ayidu vrēḷḷa pērlu.)

English

A finger. The five fingers are named: aṅguṣṭha (thumb), tarjanī (index), madhyamā (middle), anāmikā (ring), and kaniṣṭhikā (little finger).