← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అమితాత్మా amitātmā

Original — తెలుగు

అపరిమిత మాయా యస్య సః. (అంతులేని వగలవాడు.)

కాలదేశ పరిచ్ఛేద రహితస్వరూపః.

(కాలముచేతగాని దేశముచేతగాని పరిమితి లేని స్వరూపముగలవాడు.)

అపరిమితః అపరిచ్ఛిన్నః ఆత్మా స్వరూపం యస్య అసౌ అమితాత్మా.

(త్రివిధ పరిచ్ఛేద రహితమైన రూపముగలవాడు.)

Transliteration

aparimita māyā yasya saḥ. (aṃtulēni vagalavāḍu.)

kāladēśa paricchēda rahitasvarūpaḥ.

(kālamucētagāni dēśamucētagāni parimiti lēni svarūpamugalavāḍu.)

aparimitaḥ aparicchinnaḥ ātmā svarūpaṃ yasya asau amitātmā.

(trividha paricchēda rahitamaina rūpamugalavāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.