(చేతులు రెండునూ కలిపి పట్టుట - దోసిలి, చేమోడ్పు, చేతులు జోడింపు)
నమస్కారము - దేవుని, గురువును, పెద్దలను జూచునపుడు వినయముతో చేయునది.
“మ. --- అంజలి గావించెద భూసురాన్వయమణీ సద్బంధి చింతామణీ.”
(శ్రీమదాంద్ర మహాభాగవతము 10 - పూ.భా. - 1740)
(cētulu reṃḍunū kalipi paṭṭuṭa - dōsili, cēmōḍpu, cētulu jōḍiṃpu)
namaskāramu - dēvuni, guruvunu, peddalanu jūcunapuḍu vinayamutō cēyunadi.
“ma. --- aṃjali gāviṃceda bhūsurānvayamaṇī sadbaṃdhi ciṃtāmaṇī.”
(śrīmadāṃdra mahābhāgavatamu 10 - pū.bhā. - 1740)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.