కాటుక
అంతస్తాపిత పరోక్ష వస్తు ప్రకాశన సమర్ధం ఔషధం
(కనబడకుండా లోపల దాచిపెట్టిన వస్తువును తెలియజేయు ఔషధం)
(ధనవంతుడు ధనమత్తత వలన అందరినీ కష్టపెట్టును. ధనము లేనివాడు - ధనసహాయము లేనందున చిక్కి ఎవరినీ కష్టపెట్టడు. ఇంతే గాక తనకు సములుగా చూచును. అంధత్వము కాటుక పెట్టు కొనిన యెడల పోవును - ఆ ప్రకారము గానే ధనము వలన కలిగిన అంధత్వము - మంచి చెడు తెలియకపోవుట - అది పోవుటకు మందు కాటుక లాంటిది దరిద్రమే, అందుచేతనే అలాంటి వాళ్ళకి “దారిద్ర్యం పరమాంజనం” - దారిద్రమే కాటుక లాంటి పరమ ఔషధము అని చెప్పిరి. గుడ్డివానికి అంజనము వలె, ధనవంతునికి దారిద్యము వలె అజ్ఞానికి వేదాంత బోధ గురు వాక్యములు పని చేయును.)
kāṭuka
aṃtastāpita parōkṣa vastu prakāśana samardhaṃ auṣadhaṃ
(kanabaḍakuṃḍā lōpala dācipeṭṭina vastuvunu teliyajēyu auṣadhaṃ)
(dhanavaṃtuḍu dhanamattata valana aṃdarinī kaṣṭapeṭṭunu. dhanamu lēnivāḍu - dhanasahāyamu lēnaṃduna cikki evarinī kaṣṭapeṭṭaḍu. iṃtē gāka tanaku samulugā cūcunu. aṃdhatvamu kāṭuka peṭṭu konina yeḍala pōvunu - ā prakāramu gānē dhanamu valana kaligina aṃdhatvamu - maṃci ceḍu teliyakapōvuṭa - adi pōvuṭaku maṃdu kāṭuka lāṃṭidi daridramē, aṃducētanē alāṃṭi vāḷḷaki “dāridryaṃ paramāṃjanaṃ” - dāridramē kāṭuka lāṃṭi parama auṣadhamu ani ceppiri. guḍḍivāniki aṃjanamu vale, dhanavaṃtuniki dāridyamu vale ajñāniki vēdāṃta bōdha guru vākyamulu pani cēyunu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.