← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అమోఘదృక్ amōghadṛk

Original — తెలుగు

అమోఘా, యథార్థా దృక్ ధీః యస్యసః.

(అమోఘమైన, యథార్థమైన, దృష్టి అనగా బుద్ధి కలవాడు.)

సర్వోపకారకతయా సఫల జ్ఞానశాలీ.

(అందఱికి ఉపకారము చేయుటచే సఫలమైన జ్ఞానము కలవాడు.)

Transliteration

amōghā, yathārthā dṛk dhīḥ yasyasaḥ.

(amōghamaina, yathārthamaina, dṛṣṭi anagā buddhi kalavāḍu.)

sarvōpakārakatayā saphala jñānaśālī.

(aṃdaṟiki upakāramu cēyuṭacē saphalamaina jñānamu kalavāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.