← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అమోఘః amōghaḥ

Original — తెలుగు

అవిఫలం (విఫలముకానిది); నిష్ఫలము కానిది.

సాఫల్యము - (సఫలము, ఫలముతో కూడుకొన్నది.)

అవంద్యం (వ్యర్థముకానిది.)

“నమోఘం చేష్టితం యస్య సః అమోఘః. (శ్రీశంకరః)

(వమ్ముగాని చేష్టలుగలవాడు.)

“అవితధ సంకల్పాత్ వా అమోఘః” (శ్రీశంకరః)

(విఫలముకాని సంకల్పము కలవాడు.)

పూజితః; స్తుతః, సంస్మృతః వా, సర్వఫలం దదాతి, నవృథాకరోతీత్య మోఘః.

(పూజలచేతను, స్తోత్రముచేతను, స్మరణముచేతను, సంతుష్టిపొందినవాడై సర్వఫలములను ఇచ్చువాడు - వరదుడు - తనకు చేసిన పూజలను, స్తోత్రములను స్మరణమును వ్యర్థము చేయనివాడు.)

Transliteration

aviphalaṃ (viphalamukānidi); niṣphalamu kānidi.

sāphalyamu - (saphalamu, phalamutō kūḍukonnadi.)

avaṃdyaṃ (vyarthamukānidi.)

“namōghaṃ cēṣṭitaṃ yasya saḥ amōghaḥ. (śrīśaṃkaraḥ)

(vammugāni cēṣṭalugalavāḍu.)

“avitadha saṃkalpāt vā amōghaḥ” (śrīśaṃkaraḥ)

(viphalamukāni saṃkalpamu kalavāḍu.)

pūjitaḥ; stutaḥ, saṃsmṛtaḥ vā, sarvaphalaṃ dadāti, navṛthākarōtītya mōghaḥ.

(pūjalacētanu, stōtramucētanu, smaraṇamucētanu, saṃtuṣṭipoṃdinavāḍai sarvaphalamulanu iccuvāḍu - varaduḍu - tanaku cēsina pūjalanu, stōtramulanu smaraṇamunu vyarthamu cēyanivāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.