← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అమృత యోనిః amṛta yōniḥ

Original — తెలుగు

అమృతానాం, ముక్తానాం యోనిః స్థానం సత్యం బ్రహ్మ.

(మృతిలేనివారు, చావులేనివారు - అనగా, ముక్తులు - వారికి యోనియగువాడు, స్థానమైనవాడు - బ్రహ్మ.)

Transliteration

amṛtānāṃ, muktānāṃ yōniḥ sthānaṃ satyaṃ brahma.

(mṛtilēnivāru, cāvulēnivāru - anagā, muktulu - vāriki yōniyaguvāḍu, sthānamainavāḍu - brahma.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.