← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అమృతాక్షరం amṛtākṣaraṃ

Original — తెలుగు

అమృతం చ తదక్షరం చ అమృతాక్షరం, నిత్యస్వరూపమిత్యర్థః.

(మృతిలేనిది, నశింపనిది - అనగా, నిత్యస్వరూపము, నిత్యమూ, ఎల్లపుడూ ఒకే రూపముతోనే, అదే రూపముతోనే ఉండునది.)

Transliteration

amṛtaṃ ca tadakṣaraṃ ca amṛtākṣaraṃ, nityasvarūpamityarthaḥ.

(mṛtilēnidi, naśiṃpanidi - anagā, nityasvarūpamu, nityamū, ellapuḍū okē rūpamutōnē, adē rūpamutōnē uṃḍunadi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.