(అమృతమువలె మిక్కిలి భోగింపతగిన - అనుభవింపతగిన - స్వరూపముగలవాడు.)
(పరమానందరూపమగు మోక్షమును ఆవిష్కరింప చేయుటవలన అమృతమయుడు.)
(పరమార్థమగు - మృత్యువు లేనిదగు - మోక్షరూపుడు అగుటవలన అమృతమయుడు - పరమార్థరూపమైన మోక్షము తానే అగుటవలన అమృతమయుడు.)
అమరణ ధర్మకః. (మరణము అనునది లేనివాడు.)
నిత్యముక్తః - (బంధము అనునది ఎన్నడును లేనివాడు.)
(amṛtamuvale mikkili bhōgiṃpatagina - anubhaviṃpatagina - svarūpamugalavāḍu.)
(paramānaṃdarūpamagu mōkṣamunu āviṣkariṃpa cēyuṭavalana amṛtamayuḍu.)
(paramārthamagu - mṛtyuvu lēnidagu - mōkṣarūpuḍu aguṭavalana amṛtamayuḍu - paramārtharūpamaina mōkṣamu tānē aguṭavalana amṛtamayuḍu.)
amaraṇa dharmakaḥ. (maraṇamu anunadi lēnivāḍu.)
nityamuktaḥ - (baṃdhamu anunadi ennaḍunu lēnivāḍu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.