← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అమృతస్య సేతుః amṛtasya sētuḥ

Original — తెలుగు
  1. అమృతస్య ప్రాప్తి హేతుః - అమృతస్య ప్రాప్తి ప్రాపకః - ఇత్యర్థః - సేతురివవా సేతుః నద్యాదిషు సేతురివ ప్రతిలంభకః.సంసారార్ణవపారభృతస్య అమృతస్య ఏషప్రతిలంభకః ఇత్యర్థః

(అమృతప్రాప్తికి కారణమైనది. అమృతమును మోక్షమును ప్రాప్తింపచేయునది - నది మొదలగువాటియొక్క సేతువువలె ఒడ్డును చేర్చునది. సంసారమను సముద్రముయొక్క ఒడ్డు అయిన అమృతస్వరూపుడగు భగవంతుని ప్రాపించునది.)

  1. అమృతస్య అమృతత్వస్య మోక్షస్య కారణం ఇత్యర్థః.

(అమృతమనగా అమృతత్వము, మోక్షము - దానికి కారణమైనది.)

Transliteration
  1. amṛtasya prāpti hētuḥ - amṛtasya prāpti prāpakaḥ - ityarthaḥ - sēturivavā sētuḥ nadyādiṣu sēturiva pratilaṃbhakaḥ.saṃsārārṇavapārabhṛtasya amṛtasya ēṣapratilaṃbhakaḥ ityarthaḥ

(amṛtaprāptiki kāraṇamainadi. amṛtamunu mōkṣamunu prāptiṃpacēyunadi - nadi modalaguvāṭiyokka sētuvuvale oḍḍunu cērcunadi. saṃsāramanu samudramuyokka oḍḍu ayina amṛtasvarūpuḍagu bhagavaṃtuni prāpiṃcunadi.)

  1. amṛtasya amṛtatvasya mōkṣasya kāraṇaṃ ityarthaḥ.

(amṛtamanagā amṛtatvamu, mōkṣamu - dāniki kāraṇamainadi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.