← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అమృతోపమం amṛtōpamaṃ

Original — తెలుగు
  1. జరామరణాదినివారకత్వాత్, భోగ్యతమత్వేనహాతుం అశక్యత్వాత్ చ అమృతోపమత్వం.

(ముసలితనము, మరణము మొదలగు వాటిని నివారించుటవలనను, అత్యంతము భోగించతగిన - సేవించతగిన వస్తువగుటచేతను, చంపుటకు వీలు కలుగనీయనిది అగుటచేతను అమృతముతో సమానమైనది.)

  1. అమృతసామ్యం. (అమృతముతో సమానమైనది, అమృతముతో పోల్చతగినది.)
Transliteration
  1. jarāmaraṇādinivārakatvāt, bhōgyatamatvēnahātuṃ aśakyatvāt ca amṛtōpamatvaṃ.

(musalitanamu, maraṇamu modalagu vāṭini nivāriṃcuṭavalananu, atyaṃtamu bhōgiṃcatagina - sēviṃcatagina vastuvaguṭacētanu, caṃpuṭaku vīlu kaluganīyanidi aguṭacētanu amṛtamutō samānamainadi.)

  1. amṛtasāmyaṃ. (amṛtamutō samānamainadi, amṛtamutō pōlcataginadi.)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.