← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంశములు aṃśamulu

Original — తెలుగు

“నామముError! No text of specified style in document., రూపము, అస్తి, భాతి, ప్రియము అనునవి అయిదు అంశములు - భాగములు - ఇవి ప్రతి పదార్ధమందు గలవు. ‘ఘటము’ అను అక్షరములు నామము. ఘటము అను వస్తువు రూపము. ‘ఘటము ఉన్నది’ - వస్తువు రూపము గలది ఉన్నది అనుట ‘అస్తి’. ఘటము ప్రతీతమైనది - అనుట ‘భాతి’ ఘటము ఉపయోగము కలది ప్రియము. అస్తి, భాతి, ప్రియము అను మూడు అంశములు అన్ని పదార్ధము లందు వ్యాపకముగా నున్నవి. నామము, రూపము అను రెందు అంశములు వ్యభిచారులుగా నున్నవి - కొన్ని చోట్ల ఉండునవి, కొన్ని చోట్ల ఉండనివి. ఈ ప్రపంచమంతయూ - దానిలోనున్న వస్తువులన్నియు - నామరూపములు గలవి.” (చూడుము : - ‘అంశపంచకము’, ‘నామ రూపములు’)

Transliteration

“nāmamuError! No text of specified style in document., rūpamu, asti, bhāti, priyamu anunavi ayidu aṃśamulu - bhāgamulu - ivi prati padārdhamaṃdu galavu. ‘ghaṭamu’ anu akṣaramulu nāmamu. ghaṭamu anu vastuvu rūpamu. ‘ghaṭamu unnadi’ - vastuvu rūpamu galadi unnadi anuṭa ‘asti’. ghaṭamu pratītamainadi - anuṭa ‘bhāti’ ghaṭamu upayōgamu kaladi priyamu. asti, bhāti, priyamu anu mūḍu aṃśamulu anni padārdhamu laṃdu vyāpakamugā nunnavi. nāmamu, rūpamu anu reṃdu aṃśamulu vyabhicārulugā nunnavi - konni cōṭla uṃḍunavi, konni cōṭla uṃḍanivi. ī prapaṃcamaṃtayū - dānilōnunna vastuvulanniyu - nāmarūpamulu galavi.” (cūḍumu : - ‘aṃśapaṃcakamu’, ‘nāma rūpamulu’)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.