← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంతః aṃtaḥ

Original — తెలుగు
  1. అవసానం; ప్రళయం; దేహావసానం. (అంతము, చనిపోవుట, మనసు లోపల)

  2. యధా సముద్రాంతాః ఆపగాః (నద్యః) తధా ఆమ్నాయః, సాంఖ్యో, త్యాగః, తపో, దమః, సత్యం, ఏ తేషాం మార్గ భేదే అపి ఏకత్ర పర్వసానం. (నదులన్నీ ఎక్కడ మొదలిడి, ఎక్కడ పారినా, అన్నియు సముద్రమునందే అంతము పొందునట్లు, వేదము, సాంఖ్యము, త్యాగము, తపస్సు, దమము, సత్యము - వీటి మార్గములు వేఱయినను అవి అన్నియు ఒకే గతికి - పరమాత్మకు - చెందునవియే. మార్గములు వేఱయినను చేరవలసిన చోటు ఒకటే, గతి ఒకటే, పరబ్రహ్మమే.)

Transliteration
  1. avasānaṃ; praḷayaṃ; dēhāvasānaṃ. (aṃtamu, canipōvuṭa, manasu lōpala)

  2. yadhā samudrāṃtāḥ āpagāḥ (nadyaḥ) tadhā āmnāyaḥ, sāṃkhyō, tyāgaḥ, tapō, damaḥ, satyaṃ, ē tēṣāṃ mārga bhēdē api ēkatra parvasānaṃ. (nadulannī ekkaḍa modaliḍi, ekkaḍa pārinā, anniyu samudramunaṃdē aṃtamu poṃdunaṭlu, vēdamu, sāṃkhyamu, tyāgamu, tapassu, damamu, satyamu - vīṭi mārgamulu vēṟayinanu avi anniyu okē gatiki - paramātmaku - ceṃdunaviyē. mārgamulu vēṟayinanu cēravalasina cōṭu okaṭē, gati okaṭē, parabrahmamē.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.