(నేను వైశ్వానరుడు అను పేరున ప్రాణుల దేహములో ప్రవేశించి జఠరాగ్నిరూపములోనుండి, ప్రాణవాయువు తోను, అపానవాయువు తోను కూడి, భక్ష్య, భోజ్య, చోష్య, పానీయములు అను నాలుగు విధముల అన్నమును పచనము చేయుచున్నాను.)
(విశ్వుడే వైశ్యానరుడు, ఓం కారము యొక్క మొదటి పాదము. దీనిని బట్టి జీవుని శరీరములోఉన్న జఠరాగ్ని భగవంతుడే - భగవదన్శ అని తేలుచున్నది. ప్రాణాపానవాయువుల వృత్తి ద్వారా తినిన అన్నమును అరుగుదలకు వచ్చే స్థితికి తెచ్చి దేహమంతటకును అన్న రసమును వ్యాపింపచేసి అన్ని అవయవములకు పంచి పెట్టు చున్న వాడు భగవంతుడే.)
(nēnu vaiśvānaruḍu anu pēruna prāṇula dēhamulō pravēśiṃci jaṭharāgnirūpamulōnuṃḍi, prāṇavāyuvu tōnu, apānavāyuvu tōnu kūḍi, bhakṣya, bhōjya, cōṣya, pānīyamulu anu nālugu vidhamula annamunu pacanamu cēyucunnānu.)
(viśvuḍē vaiśyānaruḍu, ōṃ kāramu yokka modaṭi pādamu. dīnini baṭṭi jīvuni śarīramulōunna jaṭharāgni bhagavaṃtuḍē - bhagavadanśa ani tēlucunnadi. prāṇāpānavāyuvula vṛtti dvārā tinina annamunu arugudalaku vaccē sthitiki tecci dēhamaṃtaṭakunu anna rasamunu vyāpiṃpacēsi anni avayavamulaku paṃci peṭṭu cunna vāḍu bhagavaṃtuḍē.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.