← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంతరాలము aṃtarālamu

Original — తెలుగు
  1. అంతరం వ్యవధానసీమాం చ ఆరాతి, గృహ్ణాతి

(ఒకదానికి ఇంకొకదానికి మధ్యనున్న ప్రదేశమును గ్రహించునది. ఆ ప్రదేశములోనున్న వాటిని ఆకర్షించునది.)

  1. దిక్కులన్నిటికి మధ్యను ఉన్న చోటు.
Transliteration
  1. aṃtaraṃ vyavadhānasīmāṃ ca ārāti, gṛhṇāti

(okadāniki iṃkokadāniki madhyanunna pradēśamunu grahiṃcunadi. ā pradēśamulōnunna vāṭini ākarṣiṃcunadi.)

  1. dikkulanniṭiki madhyanu unna cōṭu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.