← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంతరం aṃtaraṃ

Original — తెలుగు
  1. ఆకాశం; ద్యావా పృధివ్యోః అంతరం, యస్మిన్ ఆకాశే సర్వలోకాః తిష్టంతి. (భూమి ఆకాశముల మధ్య ప్రదేశము, ఆకాశము, దీనిలోనే సమస్త లోకములు ఉన్నవి.)

  2. “ఇతరేతర వైలక్షణ్యవిశేషం” (శ్రీశంకరః)

(ఒకదానికి ఇంకొకదానికి మధ్యనుండు తేడా)

Transliteration
  1. ākāśaṃ; dyāvā pṛdhivyōḥ aṃtaraṃ, yasmin ākāśē sarvalōkāḥ tiṣṭaṃti. (bhūmi ākāśamula madhya pradēśamu, ākāśamu, dīnilōnē samasta lōkamulu unnavi.)

  2. “itarētara vailakṣaṇyaviśēṣaṃ” (śrīśaṃkaraḥ)

(okadāniki iṃkokadāniki madhyanuṃḍu tēḍā)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.