← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంతరంగము aṃtaraṃgamu

Original — తెలుగు
  1. అంతః + అంగము = లోపలి అంగము, శరీరము లోపలి అంగము.

  2. మనసు, చిత్తము, హృదయము.

Transliteration
  1. aṃtaḥ + aṃgamu = lōpali aṃgamu, śarīramu lōpali aṃgamu.

  2. manasu, cittamu, hṛdayamu.

English

1. Antaḥ + aṅga — the inner limb; a part within the body. 2. The mind, the citta, the heart.