← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంతర్ద్ధానము aṃtarddhānamu

Original — తెలుగు
  1. అదృశ్యమగుట; కనబడకుండుట.

“క. అంతాది రహితుడచ్యుతు

డంతర్థానంబు నొందె - - ” (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 8 - 6 - 177)

Transliteration
  1. adṛśyamaguṭa; kanabaḍakuṃḍuṭa.

“ka. aṃtādi rahituḍacyutu

ḍaṃtarthānaṃbu noṃde - - ” (śrīmadāṃdhra mahābhāgavatamu - 8 - 6 - 177)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.