(హృదయమును పొందినది; పైకి మాట రూపముగా కనబడనిది)
(భక్ష, భోజ్య, లేహ్య, చోష్యములను నాలుగు విధములైన అన్నము కారణముగా పురుషడని చెప్పబడినది దేహము; ఆ దేహమునభిమానించు జీవుడు. ఈ రెండింటి లోపలనుండువాడు విష్ణువు - ఈ మూడింటిలోన ఉండువాడు - హరి - అనగా వాటికి సత్తాశక్తి నిచ్చువాడు.)
(hṛdayamunu poṃdinadi; paiki māṭa rūpamugā kanabaḍanidi)
(bhakṣa, bhōjya, lēhya, cōṣyamulanu nālugu vidhamulaina annamu kāraṇamugā puruṣaḍani ceppabaḍinadi dēhamu; ā dēhamunabhimāniṃcu jīvuḍu. ī reṃḍiṃṭi lōpalanuṃḍuvāḍu viṣṇuvu - ī mūḍiṃṭilōna uṃḍuvāḍu - hari - anagā vāṭiki sattāśakti niccuvāḍu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.