(ఆత్మయందే జ్యోతి - విజ్ఞానము కలవాడు)
(ఆత్మయందే ప్రకాశము కలవాడు, అంతరాత్మే ప్రకాశముగా గలవాడు)
(జ్యోతి అనగా క్రీడోపకరణములకు ప్రకాశము - అది లోపలనే గలవాడు)
తధా అంతరేవ ఆత్మని జ్యోతిః విజ్ఞానం; నబాహ్యైః ఇంద్రియైః యస్య సః అంతర్జ్యోతిః, శ్రోత్రాది జన్య శబ్దాది విషయ విజ్ఞానరహితః, సమాధికాలే శబ్దాది ప్రతిభాసా భావాత్, వ్యుత్థానకాలే తత్ప్రతిభాసే అపి మిధ్యాత్వ నిశ్చయాత్ న బాహ్య విషయైః తస్యసుఖోత్పత్తి సంభవః ఇత్యర్ధః.” (మధుసూదనీ వ్యాఖ్యా)
(బాహ్య విషయముల చేతకాక లోపలనే సుఖము ఏలాగు కలిగియున్నాడో, అట్లే లోపలనే - ఆత్మయందే జ్యోతి (వెలుగు), అనగా విజ్ఞానము కలిగియున్నవాడు, - బాహ్యేంద్రియములవలన కాదు - అనగా బాహ్యేంద్రియము లయిన చెవులు మొదలగువాటిచేత కలిగిన విషయ జ్ఞానము కాదు)
(ātmayaṃdē jyōti - vijñānamu kalavāḍu)
(ātmayaṃdē prakāśamu kalavāḍu, aṃtarātmē prakāśamugā galavāḍu)
(jyōti anagā krīḍōpakaraṇamulaku prakāśamu - adi lōpalanē galavāḍu)
tadhā aṃtarēva ātmani jyōtiḥ vijñānaṃ; nabāhyaiḥ iṃdriyaiḥ yasya saḥ aṃtarjyōtiḥ, śrōtrādi janya śabdādi viṣaya vijñānarahitaḥ, samādhikālē śabdādi pratibhāsā bhāvāt, vyutthānakālē tatpratibhāsē api midhyātva niścayāt na bāhya viṣayaiḥ tasyasukhōtpatti saṃbhavaḥ ityardhaḥ.” (madhusūdanī vyākhyā)
(bāhya viṣayamula cētakāka lōpalanē sukhamu ēlāgu kaligiyunnāḍō, aṭlē lōpalanē - ātmayaṃdē jyōti (velugu), anagā vijñānamu kaligiyunnavāḍu, - bāhyēṃdriyamulavalana kādu - anagā bāhyēṃdriyamu layina cevulu modalaguvāṭicēta kaligina viṣaya jñānamu kādu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.