(అంతః అనగా లోపల - హృదయాకాశమందు ముఖము అను మనస్సు యొక్క గతి, సంచారము, ధ్యానము గలవాడు.)
(అంతః అనగా హృదయమనే ఆకాశమందు, ఆత్మ లభించు స్థలమందే ముఖం ముఖ్యంగా ఉన్నవాడు -ఎల్లపుడు ఆత్మను ధ్యానించుట యందు ఆసక్తి కలవాడు.)
(అంతః అనగా హృదయమందున్న పద్మమందు ముఖము వలె ఉన్న చిత్తము - మనస్సు – గలవాడు.)
(ఇతరులకు సంసారివలె నగపడుచుండినను మనసులో బ్రహ్మజ్ఞానము కలవాడు - పరమాత్మయందు దృష్టి కలవాడు.)
(స్వప్నావస్తలోనుండి ఆనందము నను భవించు అంతర్ముఖుడు ప్రాజ్ఞుడు.)
(aṃtaḥ anagā lōpala - hṛdayākāśamaṃdu mukhamu anu manassu yokka gati, saṃcāramu, dhyānamu galavāḍu.)
(aṃtaḥ anagā hṛdayamanē ākāśamaṃdu, ātma labhiṃcu sthalamaṃdē mukhaṃ mukhyaṃgā unnavāḍu -ellapuḍu ātmanu dhyāniṃcuṭa yaṃdu āsakti kalavāḍu.)
(aṃtaḥ anagā hṛdayamaṃdunna padmamaṃdu mukhamu vale unna cittamu - manassu – galavāḍu.)
(itarulaku saṃsārivale nagapaḍucuṃḍinanu manasulō brahmajñānamu kalavāḍu - paramātmayaṃdu dṛṣṭi kalavāḍu.)
(svapnāvastalōnuṃḍi ānaṃdamu nanu bhaviṃcu aṃtarmukhuḍu prājñuḍu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.