← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంతశ్శరీరము aṃtaśśarīramu

Original — తెలుగు
  1. స్థూల దేహమునకు లోపలనున్న శరీరము; సూక్ష్మ శరీరము.

  2. అంతఃకరణం; శరీరశబ్దేన మన ఇంద్రియం లక్ష్యతే.

(శరీరము అనుమాట మనో ఇంద్రియమునకు వర్తించును. కనుక అంతఃకరణమని అర్థము.)

Transliteration
  1. sthūla dēhamunaku lōpalanunna śarīramu; sūkṣma śarīramu.

  2. aṃtaḥkaraṇaṃ; śarīraśabdēna mana iṃdriyaṃ lakṣyatē.

(śarīramu anumāṭa manō iṃdriyamunaku vartiṃcunu. kanuka aṃtaḥkaraṇamani arthamu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.