మైత్రీ, ముదిత, కరుణ, ఉపేక్ష అను నాలుగు మనో భావములచే చిత్త మలినమును పోగొట్టుట అంతశ్శౌచము.
(శౌచము అనగా శుచిగానుండుట. అంతరశౌచమనగా లోపలి అంగమగు మనస్సును - అంతరంగమును - మలినము లేకుండునట్లుగా - నిర్మలముగా నుండునట్లు చేయుట. ఇది మైత్రి, ముదిత, కరుణ, ఉపేక్ష అను వాటివలన వీలగును.)
maitrī, mudita, karuṇa, upēkṣa anu nālugu manō bhāvamulacē citta malinamunu pōgoṭṭuṭa aṃtaśśaucamu.
(śaucamu anagā śucigānuṃḍuṭa. aṃtaraśaucamanagā lōpali aṃgamagu manassunu - aṃtaraṃgamunu - malinamu lēkuṃḍunaṭlugā - nirmalamugā nuṃḍunaṭlu cēyuṭa. idi maitri, mudita, karuṇa, upēkṣa anu vāṭivalana vīlagunu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.