← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంతస్సుఖః aṃtassukhaḥ

Original — తెలుగు

ఆత్మని అంతః సుఖం యస్య.

(మనసులో భగవంతుని ధ్యానించుచూ, అదే ఆనందము, సుఖము అని అనుభవించువాడు. అంతః సుఖము అనగా ఆత్మయందు సుఖించుట. ఆత్మధ్యానము కలిగియుండుటే సుఖముగా గలవాడు; తనలోనున్న అంతరాత్మని ధ్యానించుచు ఆనందము ననుభవించువాడు.)

Transliteration

ātmani aṃtaḥ sukhaṃ yasya.

(manasulō bhagavaṃtuni dhyāniṃcucū, adē ānaṃdamu, sukhamu ani anubhaviṃcuvāḍu. aṃtaḥ sukhamu anagā ātmayaṃdu sukhiṃcuṭa. ātmadhyānamu kaligiyuṃḍuṭē sukhamugā galavāḍu; tanalōnunna aṃtarātmani dhyāniṃcucu ānaṃdamu nanubhaviṃcuvāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.