అంత కాలే (అంతకాలమందు, మరణానంతరము. మరణకాలము.)
ప్రారబ్ద కర్మాం తే, యద్వా, స్వాత్మ జ్ఞాన నిష్పత్తిః అంతః, తస్మిన్, స్వాత్మ జ్ఞానోదయ వేలాయాం.
(ప్రారబ్ధకర్మ ముగిసిన తర్వాత - అనుభవమైన తర్వాత, లేక, ఆత్మజ్ఞానము కలిగిన కాలమందు)
ప్రళయకాలే (ప్రళయకాలమందు, సృష్టి అంతమ య్యే కాలమందు)
శరీర త్యాగ కాలే. (శరీరమును విడిచి పెట్టునట్టికాలము, మరణకాలము)
aṃta kālē (aṃtakālamaṃdu, maraṇānaṃtaramu. maraṇakālamu.)
prārabda karmāṃ tē, yadvā, svātma jñāna niṣpattiḥ aṃtaḥ, tasmin, svātma jñānōdaya vēlāyāṃ.
(prārabdhakarma mugisina tarvāta - anubhavamaina tarvāta, lēka, ātmajñānamu kaligina kālamaṃdu)
praḷayakālē (praḷayakālamaṃdu, sṛṣṭi aṃtama yyē kālamaṃdu)
śarīra tyāga kālē. (śarīramunu viḍici peṭṭunaṭṭikālamu, maraṇakālamu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.