← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంతిమ యుగము aṃtima yugamu

Original — తెలుగు

కలియుగము, చరమయుగము, ఆఖరియుగము, నాలుగు యుగములలో ఆఖరిది.

Transliteration

kaliyugamu, caramayugamu, ākhariyugamu, nālugu yugamulalō ākharidi.

English

The Kali Yuga — the final age, the last era; the last of the four yugas.