← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంతిమాశ్రమము aṃtimāśramamu

Original — తెలుగు

సన్యాసాశ్రమము; కడపటిదైన ఆశ్రమము; యత్యాశ్రమము, నాలుగు ఆశ్రమములలో ఆఖరిది.

Transliteration

sanyāsāśramamu; kaḍapaṭidaina āśramamu; yatyāśramamu, nālugu āśramamulalō ākharidi.

English

The stage of sannyāsa, renunciation; the final stage of life — the stage of the yati (ascetic), the last of the four āśramas.