← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అంత్య జాః aṃtya jāḥ

Original — తెలుగు

శ్లో || రజకః చర్మకారశ్చ సటో బురడ ఏ వచ |

కైవర్త మేద భిల్లాశ్చ సప్తైతే హ్యంత్యజాః స్మృతాః ||

(రజకుడు, చర్మకారుడు, సటుడు, బురడడు, కైవర్తులు, మేదర్లు, భిల్లులు - ఈఏడుగురు అంత్యజులూని చెప్పబడుచున్నారు.)

  1. చండాలురు, పుల్కసులు, మాతంగులు మొదలగువారు. “అంతావసాయినస్తు చండాల పుల్కస మాతంగా దయః”
Transliteration

ślō || rajakaḥ carmakāraśca saṭō buraḍa ē vaca |

kaivarta mēda bhillāśca saptaitē hyaṃtyajāḥ smṛtāḥ ||

(rajakuḍu, carmakāruḍu, saṭuḍu, buraḍaḍu, kaivartulu, mēdarlu, bhillulu - īēḍuguru aṃtyajulūni ceppabaḍucunnāru.)

  1. caṃḍāluru, pulkasulu, mātaṃgulu modalaguvāru. “aṃtāvasāyinastu caṃḍāla pulkasa mātaṃgā dayaḥ”
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.