← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అమూఢాః amūḍhāḥ

Original — తెలుగు

“ఆత్మానాత్మ జ్ఞాన స్వభావజ్ఞాత్” (శ్రీరామానుజః)

(ఆత్మయేదో, అనాత్మయేదో అను విచక్షణజ్ఞానము కలవారు.)

మోహ వర్జితాః (శ్రీశంకరః)

(అజ్ఞానములేనివారు; అజ్ఞానులు కానివారు; మోహములేనివారు.)

కర్తృత్వ భోక్తృత్వ రహితత్వాత్, స్వమహిమ్ని స్థితత్వాచ్చ స్వయం ప్రకాశః ఇత్యర్థః.

(కర్తృత్వ భోక్తృత్వములు లేకపోవుటవలనను, స్వమహిమయందే యుండుటవలనను, ఇతరాపేక్ష లేకుండుటవలనను స్వయముగానే ప్రకాశించువాడు.)

Transliteration

“ātmānātma jñāna svabhāvajñāt” (śrīrāmānujaḥ)

(ātmayēdō, anātmayēdō anu vicakṣaṇajñānamu kalavāru.)

mōha varjitāḥ (śrīśaṃkaraḥ)

(ajñānamulēnivāru; ajñānulu kānivāru; mōhamulēnivāru.)

kartṛtva bhōktṛtva rahitatvāt, svamahimni sthitatvācca svayaṃ prakāśaḥ ityarthaḥ.

(kartṛtva bhōktṛtvamulu lēkapōvuṭavalananu, svamahimayaṃdē yuṃḍuṭavalananu, itarāpēkṣa lēkuṃḍuṭavalananu svayamugānē prakāśiṃcuvāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.