పరకీయ స్వత్వ బుద్ధిః, యద్వా,
నిష్ఫలచింతా, పరకృతాపకారచింతా, తద్రాహిత్యం.
(పరుల
ధనము తనకు కావలెననుకోరిక; పరుల ధనము తనదేయను బుద్ధి; పరులకు అపకారము - హాని, కావలెనను
ఆలోచన; ఇట్టిది లేకుండుట అనభిద్య.)
Transliteration
parakīya
svatva buddhiḥ, yadvā, niṣphalaciṃtā, parakṛtāpakāraciṃtā,
tadrāhityaṃ.
(parula
dhanamu tanaku kāvalenanukōrika; parula dhanamu tanadēyanu buddhi;
parulaku apakāramu - hāni, kāvalenanu ālōcana; iṭṭidi lēkuṃḍuṭa
anabhidya.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.