ఆచారము లేకయుండుట; దురాచారము.
(ఆచారము అనగా ఆచరణము,
నడత; ఆచరించునది. అనాచారమనగా ఆచరింప కూడనిది.)
అనాచరణం, విహితస్య
అననుష్ఠానం, నిషిద్ధస్య చ అనుష్ఠానం.
(శాస్త్రములో విధించబడినదానిని
అనుష్ఠింపకుండుట. నిషేధించినదానిని అనుష్ఠించుట.)
Transliteration
ācāramu
lēkayuṃḍuṭa; durācāramu.
(ācāramu
anagā ācaraṇamu, naḍata; ācariṃcunadi. anācāramanagā ācariṃpa
kūḍanidi.)
anācaraṇaṃ,
vihitasya ananuṣṭhānaṃ, niṣiddhasya ca anuṣṭhānaṃ.
(śāstramulō
vidhiṃcabaḍinadānini anuṣṭhiṃpakuṃḍuṭa. niṣēdhiṃcinadānini
anuṣṭhiṃcuṭa.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.