← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనధికారి anadhikāri

Original — తెలుగు

యోగ్యత లేనివాడు; వేదాధ్యయమునకు అర్హత లేనివాడు; అధికారిలక్షణములు, యోగ్యత లేనివాడు.(చూడుము- ‘అధికారి’.)

Transliteration

yōgyata lēnivāḍu; vēdādhyayamunaku arhata lēnivāḍu; adhikārilakṣaṇamulu, yōgyata lēnivāḍu.(cūḍumu- ‘adhikāri’.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.