మొదలు
లేనికాలము - కాలము అనునది మొదట ఎప్పుడు ఎలాగ కలిగినదో తెలియదు, అందుచేత అనాది, ప్రారంభము లేనిది.
భగవంతునివలె కాలముకూడ అనాదియే. ప్రపంచ నిర్మాణ సంకల్ప కాలమునకు పూర్వము. (చూడుము : -
‘కాలము’)
కాలము
భగవంతుని శక్తి - అందుచే అతని వలెనే అనాది. (శ్రీ మదాంధ్ర మహా భాగవతము- 2 - 7 - 112)
Transliteration
modalu
lēnikālamu - kālamu anunadi modaṭa eppuḍu elāga kaliginadō teliyadu,
aṃducēta anādi, prāraṃbhamu lēnidi. bhagavaṃtunivale kālamukūḍa anādiyē.
prapaṃca nirmāṇa saṃkalpa kālamunaku pūrvamu. (cūḍumu : - ‘kālamu’)
kālamu
bhagavaṃtuni śakti - aṃducē atani valenē anādi. (śrī madāṃdhra mahā
bhāgavatamu- 2 - 7 - 112)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.