← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనాదిమధ్యనిధనం anādimadhyanidhanaṃ

Original — తెలుగు

అది మధ్యాంతరహితం; ఉత్పత్తి స్థితి లయ శూన్యం.

(జనన పోషణమరణములు లేనివాడు - మొదలు, మధ్య, తుది లేనివాడు - జననము లేనిదానికి మిగిలిన రెండు ఉండవు. పరబ్రహ్మ జన్మలేనివాడు. అందుచేత అతనికి జన్మ గలవాటి వలె మధ్య నిధనము లుండవు.)

Transliteration

adi madhyāṃtarahitaṃ; utpatti sthiti laya śūnyaṃ.

(janana pōṣaṇamaraṇamulu lēnivāḍu - modalu, madhya, tudi lēnivāḍu - jananamu lēnidāniki migilina reṃḍu uṃḍavu. parabrahma janmalēnivāḍu. aṃducēta ataniki janma galavāṭi vale madhya nidhanamu luṃḍavu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.