← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనాదిమాయా anādimāyā

Original — తెలుగు

అనాది ఇతి తంత్రం, అనాదేః విష్ణోః మాయా కర్మరూపా విద్యా.

(అనాది అనగా జన్మ లేని విష్ణుని యొక్క మాయ, కర్మ రూపమైన అవిద్య.)

Transliteration

anādi iti taṃtraṃ, anādēḥ viṣṇōḥ māyā karmarūpā vidyā.

(anādi anagā janma lēni viṣṇuni yokka māya, karma rūpamaina avidya.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.