← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనాదిత్వం anāditvaṃ

Original — తెలుగు

అనాదేః భావః అనాదిత్వం. ఆదిః కారణం, తత్ యస్య నాస్తి తత్ అనాది.

(ఆది అనగా కారణము, జన్మ, పుట్టుట మొదలు - అది లేనిది అనాది. అనాదియొక్కభావము అనాదిత్వము.)

Transliteration

anādēḥ bhāvaḥ anāditvaṃ. ādiḥ kāraṇaṃ, tat yasya nāsti tat anādi.

(ādi anagā kāraṇamu, janma, puṭṭuṭa modalu - adi lēnidi anādi. anādiyokkabhāvamu anāditvamu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.