← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనఘః anaghaḥ

Original — తెలుగు
  1. నాస్తి అఘం పాపం యస్య సః అనఘః.

  2. అఘం న విద్యతే అస్య ఇత్య నఘః, “అపహత పాప్మా” ఇతి శ్రుతిః.

(1, 2 - పాపము లేనివాడు - ‘అపహత పాప్మా’ కొట్టబడిన పాపము గలవాడు - పాపము లేనివాడు అని శ్రుతి చెప్పుచున్నది.)

  1. అఘం దుః ఖం పాపంచ యస్య నవిద్యతే ఇత్యనఘః. (అఘమనగా దుఃఖము, పాపము - ఈ రెండు > లేనివాడు.)

  2. నిర్ధోషః; నిర్మలః; నిష్పాపః

(దోషము లేనివాడు, మలము లేనివాడు - అనగా, స్వచ్ఛమైనవాడు; పాపము లేనివాడు - పవిత్రుడు.)

  1. అనఘాత్ములు - (పాపరహితమైన మనసు గలవాడు.)
Transliteration
  1. nāsti aghaṃ pāpaṃ yasya saḥ anaghaḥ.

  2. aghaṃ na vidyatē asya itya naghaḥ, “apahata pāpmā” iti śrutiḥ.

(1, 2 - pāpamu lēnivāḍu - ‘apahata pāpmā’ koṭṭabaḍina pāpamu galavāḍu - pāpamu lēnivāḍu ani śruti ceppucunnadi.)

  1. aghaṃ duḥ khaṃ pāpaṃca yasya navidyatē ityanaghaḥ. (aghamanagā duḥkhamu, pāpamu - ī reṃḍu > lēnivāḍu.)

  2. nirdhōṣaḥ; nirmalaḥ; niṣpāpaḥ

(dōṣamu lēnivāḍu, malamu lēnivāḍu - anagā, svacchamainavāḍu; pāpamu lēnivāḍu - pavitruḍu.)

  1. anaghātmulu - (pāparahitamaina manasu galavāḍu.)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.