← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనహంకారః anahaṃkāraḥ

Original — తెలుగు

అహంకారా భావః(అహంకారము లేకుండుట.)

అనాత్మని దేహే ఆత్మాభిమాన రహితత్వం.

(ఆత్మ కాని దేహమందు ఆత్మ అను అభిమానము లేకుండుట.)

Transliteration

ahaṃkārā bhāvaḥ(ahaṃkāramu lēkuṃḍuṭa.)

anātmani dēhē ātmābhimāna rahitatvaṃ.

(ātma kāni dēhamaṃdu ātma anu abhimānamu lēkuṃḍuṭa.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.