← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనాహారము anāhāramu

Original — తెలుగు

“అత్యల్పాహారతోనాస్తి నాస్త్యనాహార తస్సచ” (గీతాభావప్రకాశము- 6 - 76)

(తక్కువ ఆహారము తీసుకొనినను, ఆహారము తీసుకొనకపోయినను అది అనారోగ్య మునకు కారణము. ఆరోగ్యము లేని యడల యోగాభ్యాసమునకు అభ్యంతరము కలు గును -.) (చూడుము ‘ఆహారము’.)

Transliteration

“atyalpāhāratōnāsti nāstyanāhāra tassaca” (gītābhāvaprakāśamu- 6 - 76)

(takkuva āhāramu tīsukoninanu, āhāramu tīsukonakapōyinanu adi anārōgya munaku kāraṇamu. ārōgyamu lēni yaḍala yōgābhyāsamunaku abhyaṃtaramu kalu gunu -.) (cūḍumu ‘āhāramu’.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.