← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనాహతం anāhataṃ

Original — తెలుగు

కొట్టబడనిది; కొట్టబడకయే శబ్దము చేయునది.

అనాహతో నామ తాడనం వినాపి జాయమానః శబ్దః - అనాహతః సః, అనాహతః శబ్దః యస్మిన్ తత్ శబ్దానాహ తం.

(కొట్టబడకుండగనే పుట్టు శబ్దము అనాహతము, అట్టి శబ్దము దేనినుండి పుట్టునో అది అనాహతము.)

(యోగాభ్యాసము చేయు సాధకుడు ప్రయత్నము చేయకయే తన శరీరములో కలుగుచుండు ధ్వని.)

Transliteration

koṭṭabaḍanidi; koṭṭabaḍakayē śabdamu cēyunadi.

anāhatō nāma tāḍanaṃ vināpi jāyamānaḥ śabdaḥ - anāhataḥ saḥ, anāhataḥ śabdaḥ yasmin tat śabdānāha taṃ.

(koṭṭabaḍakuṃḍaganē puṭṭu śabdamu anāhatamu, aṭṭi śabdamu dēninuṃḍi puṭṭunō adi anāhatamu.)

(yōgābhyāsamu cēyu sādhakuḍu prayatnamu cēyakayē tana śarīramulō kalugucuṃḍu dhvani.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.