← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనాకృతిః anākṛtiḥ

Original — తెలుగు

ఆకృతి రహితః, అశరీరీత్యర్ధః.

(ఆకృతి లేనివాడు, శరీరము లేనివాడు, ఆకారము లేనివాడు, నిరాకారుడు. త్రిగుణరహితుడు కనుక ఆకృతి లేనివాడు. సత్వరజస్తమములను త్రిగుణముల వలననే ఆకారము ఏర్పడును.)

Transliteration

ākṛti rahitaḥ, aśarīrītyardhaḥ.

(ākṛti lēnivāḍu, śarīramu lēnivāḍu, ākāramu lēnivāḍu, nirākāruḍu. triguṇarahituḍu kanuka ākṛti lēnivāḍu. satvarajastamamulanu triguṇamula valananē ākāramu ērpaḍunu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.