← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనామరూపః anāmarūpaḥ

Original — తెలుగు

నామరూపములు లేనివాడు -

సదసద్భ్యాం, కార్య కారణరూపాభ్యాం, పుణ్యపాపాభ్యాం కృతౌ నామరూపౌ యస్య న సం తి.

(కార్య కారణరూపములైన సదసత్తులచేతను, పుణ్యపాపములచేతను కలిగినటువంటి నామరూపములు లేనివాడు.)

ప్రాకృత నామరూప రహితోపి అనగ్రహార్థం జన్మభిః అవతారైః విశుద్ధోర్జిత సత్వాని రూపాణి కర్మభిః నామాని యో భేజే.

(ప్రకృతిమూలముగా కలిగిన నామరూపములు లేనివాడైనను భక్త జనులననుగ్రహించుటకు ధరించిన అవతారములలో గొప్ప శక్తివంతమైన రూపములను ఆయా అవతారములలో చేసిన కర్మలచేత పొందబడిన నామములు గలవాడు - భగవంతుడు స్వతః నిరాకారుడు.)

Transliteration

nāmarūpamulu lēnivāḍu -

sadasadbhyāṃ, kārya kāraṇarūpābhyāṃ, puṇyapāpābhyāṃ kṛtau nāmarūpau yasya na saṃ ti.

(kārya kāraṇarūpamulaina sadasattulacētanu, puṇyapāpamulacētanu kaliginaṭuvaṃṭi nāmarūpamulu lēnivāḍu.)

prākṛta nāmarūpa rahitōpi anagrahārthaṃ janmabhiḥ avatāraiḥ viśuddhōrjita satvāni rūpāṇi karmabhiḥ nāmāni yō bhējē.

(prakṛtimūlamugā kaligina nāmarūpamulu lēnivāḍainanu bhakta janulananugrahiṃcuṭaku dhariṃcina avatāramulalō goppa śaktivaṃtamaina rūpamulanu āyā avatāramulalō cēsina karmalacēta poṃdabaḍina nāmamulu galavāḍu - bhagavaṃtuḍu svataḥ nirākāruḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.