నిరామ యం (దుఃఖము లేనిది)
నిర్దోషం (దోషము లేనిది)
నాస్తి ఆ మ యః రోగో యస్య
సః - (రోగములేనివాడు)
ఆరోగ్యము.
“అనంతైః
బాహ్యైః వ్యాదిభిః కర్మజైః న పీడ్యతే ఇతి అనామయః” (శ్రీశంకరః)
(పూర్వ
జన్మలలో చేసిన అనంతకర్మలవలన కలిగిన లోపలివియు, వెలుపలవియు అగు వ్యాధులచేత
పీడింపబడనివాడు.)
ఆమయా ఖ్య
కార్యం న విద్యతే ఇత్యనామ యం, అరోగతా హేతుః ఇత్యర్థః.
(ఆమయము - అనగా, రోగము - అను పేరుగల
కార్యము లేనిది.)
సర్వోపద్రవ రహితం. (సమస్త
రోగోద్రేక కారణమగు శ్లేష్మాది వికారములు లేనిది.)
జాయతే,
వర్థతే ఇతి షడ్భావవికార శూన్యం. తేషాం వికారాణాం దేహోపాధిశిష్టత్వాత్. అస్య చ ఆత్మనః దేహా భావాత్ తద్వికార
రహితం అనామయమేవ ఏతత్ ఇత్యర్థః.
(పుట్టుట,
వృద్ధిపొండుట మొదలగు షడ్భావ వికారములు లేనిది. షడ్భావవికారములకు దేహము ఉపాధియగుటవల్ల, ఈ ఆత్మకి
దేహము లేకపోవుటవలన, అందువలన షడ్భావవికారములు లేకపోవుట - అందువలన ఆత్మ అనామయము).
ఆధ్యాత్మికాది తాపత్రయ
రహితం, సుఖస్వరూపమిత్యర్థః.
(అధ్యాత్మికాది
తాపత్రయము, అనగా ఆధ్యాత్మికము, ఆధిభౌతికము, ఆధిదైవికము అను మూడు విధములైన తాపత్రయములు లేనిది -
సుఖస్వరూపము.)
“వీరశ్రేష్టమనామయం - - కోదండరామం
భజే”- (శ్రీరామ కర్ణామృతం- 1 - 8)
Transliteration
nirāma yaṃ (duḥkhamu
lēnidi)
nirdōṣaṃ (dōṣamu
lēnidi)
nāsti ā ma yaḥ rōgō
yasya saḥ - (rōgamulēnivāḍu)
ārōgyamu.
“anaṃtaiḥ
bāhyaiḥ vyādibhiḥ karmajaiḥ na pīḍyatē iti anāmayaḥ” (śrīśaṃkaraḥ)
(pūrva
janmalalō cēsina anaṃtakarmalavalana kaligina lōpaliviyu, velupalaviyu
agu vyādhulacēta pīḍiṃpabaḍanivāḍu.)
āmayā
khya kāryaṃ na vidyatē ityanāma yaṃ, arōgatā hētuḥ ityarthaḥ.
(āmayamu -
anagā, rōgamu - anu pērugala kāryamu lēnidi.)
sarvōpadrava
rahitaṃ. (samasta rōgōdrēka kāraṇamagu ślēṣmādi vikāramulu lēnidi.)
jāyatē,
varthatē iti ṣaḍbhāvavikāra śūnyaṃ. tēṣāṃ vikārāṇāṃ dēhōpādhiśiṣṭatvāt.
asya ca ātmanaḥ dēhā bhāvāt tadvikāra rahitaṃ anāmayamēva ētat
ityarthaḥ.
(puṭṭuṭa,
vṛddhipoṃḍuṭa modalagu ṣaḍbhāva vikāramulu lēnidi. ṣaḍbhāvavikāramulaku
dēhamu upādhiyaguṭavalla, ī ātmaki dēhamu lēkapōvuṭavalana, aṃduvalana
ṣaḍbhāvavikāramulu lēkapōvuṭa - aṃduvalana ātma anāmayamu).
ādhyātmikādi
tāpatraya rahitaṃ, sukhasvarūpamityarthaḥ.
(adhyātmikādi
tāpatrayamu, anagā ādhyātmikamu, ādhibhautikamu, ādhidaivikamu anu mūḍu
vidhamulaina tāpatrayamulu lēnidi - sukhasvarūpamu.)
“vīraśrēṣṭamanāmayaṃ
- - kōdaṃḍarāmaṃ bhajē”- (śrīrāma karṇāmṛtaṃ- 1 - 8)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.