“కర్మజం
బుద్ధి యుక్తాహి ఫలం త్యాక్త్వా మనీషిణః |
జన్మ బందు వినుర్ముక్తాః
పదం గచ్ఛం త్యనామయం ||“. (శ్రీమద్భగవద్గీత- 2 - 51)
(ప్రాజ్ఞులయినవారు
కర్మవలన కలుగు ఫలమును విడిచిపెట్టి జన్మము అను బంధమువలన విడివడినవారై అనామయమైన పదమును - ఏ
విధమైన రోగము లేనటువంటి పదమును - విష్ణువు యొక్క ఉత్కృష్టమైన పదమును - వైకుంఠమును
పొందుదురు - “తద్విష్ణోః పరమం పదం” -.)
Transliteration
“karmajaṃ
buddhi yuktāhi phalaṃ tyāktvā manīṣiṇaḥ |
janma
baṃdu vinurmuktāḥ padaṃ gacchaṃ tyanāmayaṃ ||“. (śrīmadbhagavadgīta- 2 -
51)
(prājñulayinavāru
karmavalana kalugu phalamunu viḍicipeṭṭi janmamu anu baṃdhamuvalana
viḍivaḍinavārai anāmayamaina padamunu - ē vidhamaina rōgamu lēnaṭuvaṃṭi
padamunu - viṣṇuvu yokka utkṛṣṭamaina padamunu - vaikuṃṭhamunu poṃduduru
- “tadviṣṇōḥ paramaṃ padaṃ” -.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.