← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనంత శ్రీః anaṃta śrīḥ

Original — తెలుగు
  1. అనంతా అపరిమితా శ్రీః అస్యేతి అనంత శ్రీః - (చూడుము- “అనంతశక్తిః - 2.)

  2. “శ్రీః” అనునది భగవంతుని యొక్క అష్టైశ్వర్యములలో నొకటి - ఒక ఐశ్వర్యమును చెప్పినపుడు మిగిలిన > ఐశ్వర్యములు చెప్పినట్లే భావించవలెను.)

Transliteration
  1. anaṃtā aparimitā śrīḥ asyēti anaṃta śrīḥ - (cūḍumu- “anaṃtaśaktiḥ - 2.)

  2. “śrīḥ” anunadi bhagavaṃtuni yokka aṣṭaiśvaryamulalō nokaṭi - oka aiśvaryamunu ceppinapuḍu migilina > aiśvaryamulu ceppinaṭlē bhāviṃcavalenu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.