అనంతాః భాగాః అవతారాః యస్య అసౌ అనంత భాగః.
(అంతములేనన్ని, లెక్క లేనన్ని, తనయొక్క భాగములు, అంశలు, అవతారములుగలవాడు - అనంతరూపుడు.)
మ. “సరసిం బాసిన వేయుకాలువల యోజన్ విష్ణునందైన శ్రీ
కర నానా ప్రకటావతారము లసంఖ్యాతంబు లుర్వీశులున్
సురలున్ బ్రాహ్మణ సంయమీంద్రులు మహర్షుల్ విష్ణు నంశాంశముల్
హరి కృష్ణుండు బలానుజన్ము డెడలే దావిష్ణుడౌ నేర్పడన్“. (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 1 - 3 - 62)
anaṃtāḥ bhāgāḥ avatārāḥ yasya asau anaṃta bhāgaḥ.
(aṃtamulēnanni, lekka lēnanni, tanayokka bhāgamulu, aṃśalu, avatāramulugalavāḍu - anaṃtarūpuḍu.)
ma. “sarasiṃ bāsina vēyukāluvala yōjan viṣṇunaṃdaina śrī
kara nānā prakaṭāvatāramu lasaṃkhyātaṃbu lurvīśulun
suralun brāhmaṇa saṃyamīṃdrulu maharṣul viṣṇu naṃśāṃśamul
hari kṛṣṇuṃḍu balānujanmu ḍeḍalē dāviṣṇuḍau nērpaḍan”. (śrīmadāṃdhra mahābhāgavatamu - 1 - 3 - 62)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.